logo

వాట్సాప్ లో మరో రెండు ఫీచర్లు


వాట్సాప్ లో వాట్సాప్ డైలర్, గ్రూప్ విజిబిలిటీ అనే
రెండు ఫీచర్లు రానున్నాయి. వాట్సాప్ డైలర్ ఫీచర్
ఫోన్ నంబర్లు సేవ్ చేసుకోకుండానే ఆయా నంబర్లకు
కాల్స్, మెసేజ్లు చేసేందుకు వీలుంటుంది. ఇక గ్రూప్
విజిబిలిటీ ఫీచర్లో భాగంగా కమ్యూనిటీల అడ్మిన్స్ తమ
గ్రూప్స్న, అందులోని చాట్లను హైడ్ చేయవచ్చు. ఇది
ఆయా గ్రూప్ మెంబర్ల మధ్య చాటు సంబంధించి ప్రైవసీ
కల్పిస్తుంది.

13
521 views